వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

యవ్వనము/ పదినారు సంవత్సరముల వయస్సు నుండి యాబై సంవత్సరముల వరకు గల వయస్సును యౌవనము అందురు

నానార్థాలు
సంబంధిత పదాలు
యుక్తవయస్సు సంస్కృత విశేష్యము పదియాఱు మొదలు ఏఁబది సంవత్సరముల వఱకు గల ప్రాయము.

రూ. జవ్వనము

  • తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)

ఈడు, ఎలప్రాయము, కొమరుదనము, కొమరుబాయము, కోడెతనము, కోడెప్రాయము, జవ్వనము, తరుణవయస్సు, తరుణిమ, తారుణ్యము, నీరుపాయము, పడుచుదనము, పాయము, ప్రాయము, వయ(సు)(స్సు)..

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=యౌవనము&oldid=959235" నుండి వెలికితీశారు