వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణం./సం.వి.అ.పుం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
  • అవసరాలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. తప్పనిసరిగా కావలసినది /అక్కఱ వేళ, సమయము, కార్యోచిత సమయము.
  2. . సమయము - తఱి. ..............ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు)
  3. ప్రస్తావము - కార్యోచిత సమయము.
  4. కురియుట.
  5. రహస్యాలోచనము.

5. ఆవశ్యకకార్యము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
అవసరముగా/ అత్యవసరము/ అత్యవసరముగా
  • అత్యవసరము.
  • నిత్యావసరము.
  • అవశ్యముగా
  • అగత్యముగా
  • అవసరముగా
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. నాకు అవసరము వచ్చినప్పుడు నిన్ను పిలుస్తాను
  2. నీ సలహా నాకు అవసరము లేదు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అవసరము&oldid=951251" నుండి వెలికితీశారు