అనవసరము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం/విశేషణం.
- వ్యుత్పత్తి
న(కాదు/లేదు)అవసరం.
- బహువచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>- నామవాచకం
యోగ్యము కాని సమయం.
- విశేషణం
- అవసరం లేని.
- అక్కర లేని.
- అదను కాని.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అనవసరమయిన పని చేయరాదు.
- అనవసరముగా పెను ప్రయత్నము చేయు