అక్కర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- తమిళ్ పదం అక్కరై రూపాంతరం తెలుగులో అక్కర
- బహువచనం
- అక్కరలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>అక్కఱ రూపాంతరము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అక్కరకు రాని చుట్టము
మొక్కిన వరమీని వేల్పు
మోహరమున తానెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయు కదరా సుమతీ
(సుమతీ శతకంలో ఒక పద్యం)
- దీన్ని రుజువు చేసేందుకు పెద్దగా శాస్త్ర పరిజ్ఞానం అక్కర లేదు
- మానవ సంబందాలు అక్కర లేదా ?
- అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>