తోడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వి.నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- కుళ్ళగించు,చేదు..... తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: తోడు నీడ ఎవరు లేని ఒంటరీ..... వాడు లోకమనే పాఠశాల చదురవీ.....
- నీతోడు నీసమానులు, భూతావలిలోన నెందుఁ బుట్టరు పురుషుల్.
- శీలమఖిలంబు నిది పిల్లిశీలమనుచుఁ, జదువులివియెల్లఁ జిలుకలచదువులనుచుఁ, దోడివారలు నవ్వ నాతోడ యేల, బేల వైతివి యీ గుణంబేల నీకు
- మెదవులనన్నింటి బిదికిస పాల్గాచి యొనరతోడంటుతో నుట్టిబెట్