curdle
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, పేరబెట్టు, తోడుబెట్టుట.
- curdled milk పేరుకొన్న పాలు.
- the curdled bloodగడ్డ కట్టుకొన్న రక్తము.
క్రియ, నామవాచకం, పేరుకొనుట, తోడుకొనుట.
- at hearing this his blood curdled యిదివినగానే వాడి ఒళ్లు ఝల్లు మన్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).