విను
విభిన్న అర్థాలు కలిగిన పదాలు
<small>మార్చు</small>విను (క్రియ)
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విను క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- చెవులతో శబ్దాలను వినడం.
పదాలు
<small>మార్చు</small>విని, విని పించని, వినిపించు,
- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | విన్నాను | విన్నాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | విన్నావు | విన్నారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | విన్నాడు | విన్నారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | విన్నది | విన్నారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పదప్రయోగము: విను విను విను.. నిను వదలను.... నిరాస చేయకు........ మరొక పాటలో పద ప్రయోగము: విన రా వినరా నరుడా.... తెలుసుకోరా పామరుడా..... గోమాతను నేనును రా....
- (విన్నాను) పదప్రయోగం. ఒక పాటలో: విన్నానులే చెలి...... కనుగొన్నానులే....... మనసులోని గుసగుసలెన్నో... కొసరి విన్నానులే.......
- (వినరా) పద ప్రయోగము. ఒక పాటలో: వినరా వినరా నరుడా..... తెలుసుకోరా పామరుడా... గోమాతను నేనేనురా..
అనువాదాలు
<small>మార్చు</small>విను (నామవాచకం)
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విను నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వినువీధిని దీపం ఒకటి వడిగాలికి ఊగుతున్నది - పాట.
- వినిపించని రాగాలె..... కనుపించని అందాలే.......... ఒకపాటలో పద ప్రయోగము