బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, వినుట.

  • I hear he is gone వాడు వెళ్ళినాడట, వాడు పోయినాడని విన్నాను.
  • I shall hear from him tomorrow వాడి వద్ద నుంచి రేపు నాకు జాబు వచ్చును.
  • I heard of it అందున గురించి విన్నాను.
  • will you hear me my lesson ? నా పాఠము వొప్పగించుకొంటావా.
  • the judge heard the case విమర్శ చేసినాడు hear ! hear ! hear ! వినువిను, చూడు చూడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hear&oldid=933758" నుండి వెలికితీశారు