వంచన

(వంచించు నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏకవచనం

అర్ధ వివరణ

<small>మార్చు</small>

మోసము అని అర్థము/ భేదము/ఆగడము కపటము/దగా

నానార్ధాలు
  1. మోసము /1. వంచన 2. దగా, 3. కపటము, 4. టాటోటు, 5. మోసము,
  2. ఘాతుకము
  3. దగా
సంభదిత పదాలు
  1. నయవంచన/ వంచకుడు
  2. ఆత్మవంచన
  3. విధివంచిత
  4. విధివంచితుడు
  5. వంచనగా
వ్యతిరేక పదాలు
  1. మేలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: " ఈనిజం తెలుసుకో తెలివిగా మసలుకో....... వంచన చేసి సంపాదించె దంతా దండుగరా......."

  • మరొక పాటలో పద ప్రయోగము: మంచిని మరచి వంచన నేర్చి నరుడే ఈ నాడు........... వానరుడైనాడూ......
  • రగడ. అలసగమనముఁజూపి చెలి నీవంచ వంచన సేసి పట్టితి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=వంచన&oldid=959759" నుండి వెలికితీశారు