మోసము
మోసము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>అర్థ వివరణ
<small>మార్చు</small>వంచన/ మాయమాటలు చెప్పి వంచించటము..
పదాలు
<small>మార్చు</small>పద ప్రయోగాలు
<small>మార్చు</small>- నీతి నిజాయితీలు ఉంటే ఎల్లవేళలా మోసమునకు గురి కారు.
- "క. నీగురుని కామధేనువు, నే గవయం బనితలంచి యేసితిఁ గరుణా, సాగర కరుణింపుము మది, నేగతి మోసంబు లేదె యెవ్వరికైనన్."