వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

మోసపూరిత మాటలతో, చేష్టలతో ఇతరులను మోస పుచ్చుతు కాలంగడిపేవాడిని వంచకుడు అని అంటారు.

నానార్థాలు
సంబంధిత పదాలు

మాయకాడు/మాయలోడు/వంచన/మోసము/ /వంచనగా/వంచన

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: మంచిని మరచి వంచన నేర్చి నరుడే ఈనాడు వానరుడైనాడు.......

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=వంచకుడు&oldid=836767" నుండి వెలికితీశారు