fallacy
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, మోసము, మాయ, భ్రమ, వంచన, కృత్రిమము, పితలాటకము, టక్కు.
- It is a mere fallacy to say that education in English will not shakethe prejudices of the Hindus యింగ్లీషు చదవడము చేత హిందువులయొక్కమతమునకు భంగము కాదని చెప్పడము వట్టి భ్రమ.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).