కృత్రిమము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>అర్థ వివరణ
<small>మార్చు</small>- మనుష్యులచే చేయబడినది.
- [భౌతికశాస్త్రము; రసాయనశాస్త్రము] ప్రకృతిలో దొరకునదికాక మానవునిచే నిర్మితమైనది ().
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కృత్రిమతంతులు
- కృత్రిమ ప్రేమ
- కృత్రిమ మత్స్యము an artificial fish.
- కృత్రిమ మిత్రుడు a false friend; a hypocritical ally.
- కృత్రిమ ముఖము
- కృత్రిమ మేధస్సు artificial intelligence అనేది యంత్రాల మేధస్సు.
- కృత్రిమ ఉపగ్రహము artificial satellite
- కృత్రిమ సరస్సు artificial lake
- కృత్రిమముగా
- కృత్రిమమైన
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>
|