వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

సం. వి. అ. పుం. == 1. నవరసములలో నొకటి; (చూ. రసము) 2. ఎండ; 3. దినముయొక్క మొదటి భాగము. (చూ. దినము)

  • విణ.

1. భయంకరము; 2. తీక్ష్ణము. ఎండ/తాపనము

నానార్థాలు
పర్యాయ పదాలు
భయంకరము: = అఘోరము, ఆభీలము,ఉగ్రము, ఉత్తాలము, ఒగ్గాళమ/ఔగ్ర్యము, కరాళి,గోరము, ఘోరము, దబ్బఱ/దారుణము, ప్రచండము, బకురము, బెట్టిదము, బెడిదము, బేడిదము, భయకృత్తు, భీకరము, భీమము, భీషణము, భైరవము, రౌద్రము, విభీషణము, సాంగ్రామికము, హఠికము.
సంబంధిత పదాలు
రౌద్రముగా/ రౌద్రమైన = భయంకరమైన
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=రౌద్రము&oldid=959563" నుండి వెలికితీశారు