బెట్టిదము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. వి. (బెట్టు + ఇదము)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- క్రూరము;"క. భువిఁ బుత్రస్నేహము మా, నవజాతికె కాకలేదె నరనాయక మీఁదు విచారింపక చేసితి, తవిలెఁగదా నీకు బెట్టిదపుఁబాపము దాన్." భో. ౬, ఆ.
- "ఎ, గీ. కులములందెల్ల నీరాచకులము చాల, బెట్టిదంబు." భార. భీష్మ. ౧, ఆ.
3. కఠినము;"క. అది బెట్టిదంపు వెరవున, మృదు భూతోపాయమునను మేకొనదు ప్రజన్, బొదువవలయు నాజ్ఞాసం, పదగల స్వాగతము తోడఁ బతి యవహితుఁడై." భార. శాం. ౩, ఆ.
- 4. బ. నిష్ఠుర వచనము."వ. ఇప్పాపాత్ముండు ప్రియవచనంబులం బోవండు, బెట్టిదంబులంగాని చక్కంబడండు." భార. ఆర. ౬, ఆ.
- క్షమయును బ్రియవాదిత్వము, శమమును నార్జవము దుర్విచారులు గడుఁజా, లమిగా నూహింతురు లో, కము వెఱచుట బెట్టిదంబుగలుగుటఁ జుమ్మీ
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990