వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

భీష్మము

నానార్థాలు
పర్యాయ పదాలు
భయంకరము: = అఘోరము, ఆభీలము,ఉగ్రము, ఉత్తాలము, ఒగ్గాళమ/ఔగ్ర్యము, కరాళి,గోరము, ఘోరము, దబ్బఱ/దారుణము, ప్రచండము, బకురము, బెట్టిదము, బెడిదము, బేడిదము, భయకృత్తు, భీకరము, భీమము, భీషణము, భైరవము, రౌద్రము, విభీషణము, సాంగ్రామికము, హఠికము.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

వారిద్దరి మధ్య భీషణ యుద్దము జరిగినది.

  • రోషమున దుస్ససేనుఁడు, పాషాణప్రదర నిపుణ పార్వతి కతతిన్‌, భీషణముగఁ గవియింప జి,గీషం బొదువుటయుఁ జొడ్కిగెంపారంగాన్‌

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

"https://te.wiktionary.org/w/index.php?title=భీషణము&oldid=958294" నుండి వెలికితీశారు