వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వై. విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

బెడిదమునకు మొదటిరూపము. (భయంకరమునకు. - ............. శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బెడిదము, బేడిదము - బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"క. బేడిదమగు నాదెబ్బకు, నోడక విల్లెక్కుడించి యుగ్రుఁడు వైచెన్‌, గ్రీడించు వేడ్కననిలోఁ, గ్రీడించుక వెగడుపడఁ బరిస్ఫుటశక్తిన్‌." కాళ. ౪, ఆ.)

"తాను నేననియెడు తప్పులోబెడిదంబు, మానికడు వివేకమహిమదనరి, యూరకున్నవాడు నుత్తమోత్తముడురా." Vēma.1027.

"తాకినరాఘవుండు బెడిదంబగునమ్ములవెల్లిదెల్పనక్కాకు నోర్చివాడు." Padma. viii.162.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

"https://te.wiktionary.org/w/index.php?title=బేడిదము&oldid=861868" నుండి వెలికితీశారు