బెడిదము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- భయంకరత్వము = "ద్వి. కాలదండమున నలరెడు బెడిదంబు." హరిశ్చ. 1, భా.
- అధికము* ;
"సీ. వెడద ఱాచలుపల బెడిదంపు గఠినత సరకుసేయని యురస్స్థలముతోడ." పర. 2, ఆ. (దీనికి ప్రయోగాంతరము మృగ్యము.)
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990