వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

గొడవ, /రచ్చ / పీకులాట అని అర్థము

  • మహావైభవముగా అని కూడ ఆర్థమున్నది. ఉదా: ఆక్కడ తిరునాళ్ళు చాల కోలాహలముగ జరిగాయి.
నానార్థాలు
సంబంధిత పదాలు
రంపులాడి
పర్యాయపదాలు
అలబలము, కాలకీలము, కోలాహలము, గోల, , ప్రఘోషము, ప్రవిదారణము, , రొద, సందడి, హళాహళి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. అక్కడ ఏదో రంపు జరుగుతున్నది కారణమేమిటి.
  2. పీడ. [నెల్లూరు; తెలంగాణము; అనంతపురం] వాని రంపు ఎక్కువైంది.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=రంపు&oldid=838532" నుండి వెలికితీశారు