ప్రఘోషము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/ సం.వేశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కోలాహలము అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదములు
అలబలము, కాలకీలము, కోలాహలము, గోల, జడి, ప్రఘోషము, ప్రవిదారణము, రంతు, రంపు, రచ్చ, రొద, సందడి, హళాహళి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు