కోలాహలము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ.

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • కలకలము,అలబలము,హడావుడి/ చాలమంది కలసి అరవడము అని అర్థము
  • 1. కలకలము.
  • ఆగకుండా వచ్చు చప్పుడు
నానార్థాలు
  • ఒకానొక కొండ.
సంబంధిత పదాలు

బహుజనధ్వని

వ్యతిరేక పదాలు
పర్యాయపదము

అలబలము, కాలకీలము, కోలాహలము, గోల, జడి, ప్రఘోషము, ప్రవిదారణము, రంతు, రంపు, రచ్చ, రొద, సందడి, హళాహళి.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఒక్క కవిఁజని కోలాహలముగా." [కు.సం.-2ఆ.]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

http://www.andhrabharati.com/dictionary/

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కోలాహలము&oldid=953342" నుండి వెలికితీశారు