యుక్తి

(యుక్తులు నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం.నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

చతురత అని అర్థము/ ఒక పథకము/నేర్పు అనువు

నానార్థాలు
  1. ఉపాయము
సంబంధిత పదాలు
  1. యుక్తివంతుడు./యుక్తిమంతుడు/ యుక్తిమతి /యుక్తి కుయుక్తి యుక్తిగా
  2. యుక్తిపరుడు.
  3. కుయుక్తి.
వ్యతిరేక పదాలు
  1. కుయుక్తి
యుక్తిలేమి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

యుక్తి కలిగి పనిచేస్తే విజయము సాధించ గలరు

  • ప్రత్యుత్పన్నమతియగు స్త్రీ, అప్పటికప్పుడు తగిన సమాధానము చెప్పుటకు యుక్తి తోఁచు స్త్రీ, యుక్తిపరురాలు
  • యుక్తి చేత నిర్ణయించడము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=యుక్తి&oldid=959193" నుండి వెలికితీశారు