బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, ఊహ, తర్కము, యుక్తి.

  • by force of reasoning he discovered this దీన్నివూహ మీద తెలుసుకొన్నాడు, దీన్ని వితర్కించి తెలుసుకొన్నాడు.
  • logic is the art of reasoningతర్కము, అనగా హేతువాద శాస్త్రము.

participle, ఊహగల, వివేకము కల, యుక్తి గల.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reasoning&oldid=942149" నుండి వెలికితీశారు