బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, యుక్తి ప్రయుక్తి, చేసుట, యోచించుట, చాచుట.

  • the elephant projected its trunk యేనుగ తొండమును చాచినది.
  • the tree projects its branches over the wall ఆ చెట్టు యొక్క కొమ్మలు గోడ మిదికి పారివున్నవి.
  • he projected a school వొక పల్లె కూటము పెట్టవలెనని యోచించినాడు.

క్రియ, నామవాచకం, ముందుకు పొడుచుకొని వచ్చుట, ముందరికి వచ్చి వుండుట, పైకి బయిలుదేరి వుండుట, ఉబుకుగా వుండుట.

  • the nose projects from the face ముఖములో ముక్కు యెత్తుగా వున్నది.
  • the pole projects from the palankeen పాలకిలో నుంచి దండె ముందరికి వచ్చి యున్నది.
  • this land projects into the sea ఆ భూమి సముద్రములోకి పొడుచుకొని పోయివున్నది.
  • the teeth of an elephant project యేనుగ దంతములు ముందరికి పొడుచుకొని వస్తవి.
  • the bastion projects into the ditch ఆ బురుజు అగడైలో ముందుకు వచ్చివున్నది.

నామవాచకం, s, యుక్తి, యోచన, ఉపాయము, యత్నము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=project&oldid=941386" నుండి వెలికితీశారు