వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగంసంస్కృత విశేష్యము
వ్యుత్పత్తి

అర్థ వివరణసవరించు

వికృ. జవనిక.

పదాలుసవరించు

నానార్థాలు
పర్యాయపదాలు
అపటి, అపవారకము, అవస్తారము, కండవడము, కాండపటము, గండవడము, గడము, జవనిక ((జనులు దీనిలో కలవడం),తిరస్కరణి (నటులను కనపడకుండా చేసేది), తెరచీర, పరదా, ప్రతిసీర (అడ్డంగా కట్టింది), మఱుగుచీర, మాటు, యవని, యవనిక, సరాతి.
సంబంధిత పదాలు
జవనిక /యమనిక /తెర, వస్త్ర విశేషము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

"గీ. అని విచారించుచుండె నయ్యవనినాథుఁ, డంతకయమున్న నలునిఁగానతని నెఱిఁగి, యెదురుగద్దియడిగ్గి పృథ్వీశతనయ, యవనికాంతరమున నోలమాసగొనియె." నై. ౪, ఆ.

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.471.
"https://te.wiktionary.org/w/index.php?title=యవనిక&oldid=963732" నుండి వెలికితీశారు