తెర

కిటికీ తెర

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి

వైకృతము

బహువచనం లేక ఏక వచనం
  • తెరలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

తెర అడ్డముగా కట్ట బడినది.

నానార్థాలు
పర్యాయపదాలు
అపటి, అపవారకము, అవస్తారము, కండవడము, కాండపటము, గండవడము, గడము, జవనిక,తిరస్కరణి, తెరచీర, పరదా, ప్రతిసీర, మఱుగుచీర, మాటు, యవని, యవనిక]], సరాతి.
సంబంధిత పదాలు
  1. వెండితెర
  2. అడ్డుతెర
  3. తెరపొచ్చము
  4. తెరలు తెరలుగా.
  5. తెర కట్టు.
  6. దోమ తెర.
  7. తెరదించు.
  8. తెరచాప

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

తెరతీయగరాదా అన్నమయ్య ఇలా శ్రీనివాసుడిని వేడుకున్నాడు తన కీర్తనలో.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తెర&oldid=955262" నుండి వెలికితీశారు