వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

తెర/ పరదా అని అర్థము

  • తరంగతిరస్కరణి, అనగా సముద్రమలో అలలకు అడ్డముగా కట్టిన సేతువ.
తెర ,గడము,అపటి....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
పర్యాయపదాలు
అపటి, అపవారకము, అవస్తారము, కండవడము, కాండపటము, గండవడము, గడము, జవనిక,తిరస్కరణి, తెరచీర, పరదా, ప్రతిసీర, మఱుగుచీర, మాటు, యవని, యవనిక]], సరాతి.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>