తెరలు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ

<small>మార్చు</small>

నాటకములు, డ్రామాలు మొదలగు వాటియండు వాడు తెరలు. లేదా పరదాలు.

నానార్థాలు
పర్యాయపదాలు
అపటి, అపవారకము, అవస్తారము, కండవడము, కాండపటము, గండవడము, గడము, జవనిక,తిరస్కరణి, తెరచీర, పరదా, ప్రతిసీర, మఱుగుచీర, మాటు, యవని, యవనిక]], సరాతి.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=జవనిక&oldid=883179" నుండి వెలికితీశారు