బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, the stage నాటకశాల.

  • a screen తెర యవనిక.
  • the scenes were made of cloth and paper stretched upon woodఈ తెరలు పలక మీద చిత్రవిచిత్రమైన గుడ్డనున్ను కాకితమునున్ను అంటించిచేయబడ్డవి.
  • he who is behind the scenes that is he who playsthe puppets సూత్రధారుడు, బొమ్మలను ఆడించేవాఢు.
  • on the scene therewas a garden painted ఆ తెరమీద ఒకతోటను వ్రాసి వుండినది.
  • spectators cannot see behind the scenes బైటవుండే వాండ్లకులోని మర్మము ఎట్లా తెలుసును.
  • he has been behind the scenes he knows every thing వాడు అంతరంగుడు, వాడికి అంతా తెలుసును.
  • place, situation స్థలము, ప్రదేశము.
  • a forest scene అడవిపట్టు, అడవిసీమ,అడవి ప్రదేశము.
  • this country was the scene of war for six yearsఆరేండ్ల దాకా ఈ దేశము యుద్ధరంగముగా ఉండినది.
  • this street wasthe scene of the murder ఈ వీధిలో ఆ ఖూనిపని జరిగినది.
  • It was a scene of desolation దాన్ని చూస్తే అంతా పాడుగా వుండినది.
  • in a theatreజరిగిన సంగతి.
  • the scene opened with a speech made by the king దాని ఆరంభము రాజు మాట్లాడడము.
  • In this play there are five actsand in ట్హే first act there are three scenes ఈ నాటకములో అయిదు అంకములున్నవి, మొదటి అంకములో మూడు ప్రకరణములు వున్నవి.
  • In thatplay the first scene showed the king talking with a minister; in the second scene the minisiter killed the king after some otherscenes the minister was put to death ఆ యాటలో మొదటి సంగతి రాజు ఒక మంత్రితో మాట్లాడడము, రెండో సంగతి ఆ మంత్రి ఆ రాజును చంపినాడు,ఇంకా కొన్ని సంగతులు అయిన తర్వాత ఆ మంత్రి చంపబడ్డాడు.
  • the generalappearance of any action కండ్లబడడము, జరిగినది కండ్లబడడము.
  • I was present at the marriage; it was quite a scene ఆ పెండ్లికి పోయి వుంటిని నిండా వేడుకగా వుండినది.
  • on the walls there were battle scenes painted regarding Rama గోడల మీద రామరావణ యుద్దము వ్రాశియుండినది.
  • from the top of the mountain I saw a beautiful scene కొండమీదనుంచిఒకరమ్యమైన ప్రదేశమును చూచినాను, (but the word scene is also needless;for, in the battle scene is the same as in the battle) What a beautiful scene కండ్లకు ఎంతవేడుకగా ఉన్నది.
  • It was a horrible scene అది చూచేటందుకు అఘోరముగా వుండినది.
  • it was a laughable scene చూస్తే నవ్వు వచ్చేదిగా ఉండెను.
  • we were present at this scene ఈ పని జరగగా మేమువుంటిమి.
  • he beheld this scene with astonishment ఈ జరిగినపనిని ఆశ్చర్యముగా చూచినాడు.
  • through all the scenes of life we see the band of God మనిషికి వచ్చే ఆపత్సంపదలు ఈశ్వరకర్తృకములని తెలుస్తున్నది.
  • scenes of infancy బాల్యములో జరిగిన పనులు.
  • this was a very trying sceneఇది మహా అఘోరమైన పని.
  • it was a very amusing scene ఇది చూచేటందుకునిండా వేడుకైనపని.
  • it was a strange scene ఇది చూస్తే వొకవింతపనిగావుండినది.
  • the same scene was repeated every day for a month నెల్లాండ్లదాకా ప్రతిదినము వొకటేరీతిగా జరిగినది.
  • a solemn scene భయభక్తితోజరిగించేపని.
  • all the others orginated in this అన్నిటికీ ఇదే మూలము.
  • the scene became animated in ట్హే extreme కడాపట మరీ వేడుకగా వుండినది.
  • all day the market place was filled with troops coming and goinguntil the shades of evening closed over the scene చీకటిపడేదాకా పగలంతాదండువాండ్లు పోవడము రావడమువల్ల అంగడివీధి నిండి వుండినది.
  • through all the varying scenes of the life ఈ లోకములో పుట్టిపడే సుఖ దుఃఖములు.
  • wishingto avoid a scene ఈ went home ఇక్కడ ఒక జగడము జరగ పోతున్నదని తెలిసినేను ఇంటికి పోయినాను.
  • I the battle scene యుద్ధకాండలో, యుద్ధవర్ణనలో.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=scene&oldid=943469" నుండి వెలికితీశారు