మామిడిచెట్టు


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

ఇది ఒక మూలపదం.

బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
 
మామిడికాయలు

మామిడిచెట్టు ఇది ఉష్ణప్రదేశ పండ్ల చెట్టు.ఇది 90-120 అడుగుల ఎత్తు పెరిగుతుంది.దీని 30 అడుగుల వ్యాసంతో కిరీటం లాంటి ఆకారంలో విస్తరిస్తుంది. ఇండియా,బర్మా,శ్రీలంకా,బంగ్లాదేష్ దీని పూర్వీకంగా విశ్వసించ బడుతుంది. ఇది ఎండాకాలంలో పండ్లను అందిస్తుంది. మామిడికాయ లను ఊరగాయగాను, కూరలలోను,పూలను,చిగురులను వైద్యంలో ఉపయోగిస్తారు.మామిడికొయ్య బలిష్టంగా ఉంటుంది కనుక కొయ్య సామానుకి వాడుకుంటారు.

 
మామిడిపండ్లు

/అంబాళము

నానార్థాలు

పర్యాయ పదాలు: [మామిడి] .... ఆమ్రము, కరకము, కామవల్లభము, కామశరము, కామాంగము, కీరేష్ఠము, కోకిలావాసము, గంధబంధువు, చూతము, నృపప్రియము, పికబంధువు, పికరాగము, పికవల్లభము, ప్రియాంభువు, భృంగాభీష్టము, మధుదూత, మధూలి, మన్మథాలయము, మాకందము, మాధవద్రమము, మావి, మావిడి, మృషాలకము, మోదాఖ్యము, రసాలము, వసంతధూత, వసంతద్రుమము, షట్పదాతిథి, సహకారము, సీధురసము, స్త్రీప్రియము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

పండ్లలో రారాజు మామిడి

  • అడవియందు మామిడి వంటిది

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=మామిడి&oldid=958710" నుండి వెలికితీశారు