కరకము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వడగళ్ళు/ వర్షముతో పడు మంచు గడ్డల రాళ్ళు
- ఎముకలగూడు.
2. కమండలువు.
- మామిడి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
దానిమ్మ
- సంబంధిత పదాలు
పర్యాయ పదాలు: [మామిడి] .... ఆమ్రము, కరకము, కామవల్లభము, కామశరము, కామాంగము, కీరేష్ఠము, కోకిలావాసము, గంధబంధువు, చూతము, నృపప్రియము, పికబంధువు, పికరాగము, పికవల్లభము, ప్రియాంభువు, భృంగాభీష్టము, మధుదూత, మధూలి, మన్మథాలయము, మాకందము, మాధవద్రమము, మావి, మావిడి, మృషాలకము, మోదాఖ్యము, రసాలము, వసంతధూత, వసంతద్రుమము, షట్పదాతిథి, సహకారము, సీధురసము, స్త్రీప్రియము.
- వ్యతిరేక పదాలు