వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సం.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

మామిడి అని అర్థము

నానార్థాలు

పర్యాయ పదాలు: [మామిడి] .... ఆమ్రము, కరకము, కామవల్లభము, కామశరము, కామాంగము, కీరేష్ఠము, కోకిలావాసము, గంధబంధువు, చూతము, నృపప్రియము, పికబంధువు, పికరాగము, పికవల్లభము, ప్రియాంభువు, భృంగాభీష్టము, మధుదూత, మధూలి, మన్మథాలయము, మాకందము, మాధవద్రమము, మావి, మావిడి, మృషాలకము, మోదాఖ్యము, రసాలము, వసంతధూత, వసంతద్రుమము, షట్పదాతిథి, సహకారము, సీధురసము, స్త్రీప్రియము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>