వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

సం.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణసవరించు

మామిడి అని ఒక అర్థము

పదాలుసవరించు

నానార్థాలు

పర్యాయ పదాలు: [మామిడి] .... ఆమ్రము, కరకము, కామవల్లభము, కామశరము, కామాంగము, కీరేష్ఠము, కోకిలావాసము, గంధబంధువు, చూతము, నృపప్రియము, పికబంధువు, పికరాగము, పికవల్లభము, ప్రియాంభువు, భృంగాభీష్టము, మధుదూత, మధూలి, మన్మథాలయము, మాకందము, మాధవద్రమము, మావి, మావిడి, మృషాలకము, మోదాఖ్యము, రసాలము, వసంతధూత, వసంతద్రుమము, షట్పదాతిథి, సహకారము, సీధురసము, స్త్రీప్రియము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=గంధబంధువు&oldid=885758" నుండి వెలికితీశారు