వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

చెఱకు నకు మరొక నామము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

పర్యాయ పదాలు: [మామిడి] .... ఆమ్రము, కరకము, కామవల్లభము, కామశరము, కామాంగము, కీరేష్ఠము, కోకిలావాసము, గంధబంధువు, చూతము, నృపప్రియము, పికబంధువు, పికరాగము, పికవల్లభము, ప్రియాంభువు, భృంగాభీష్టము, మధుదూత, మధూలి, మన్మథాలయము, మాకందము, మాధవద్రమము, మావి, మావిడి, మృషాలకము, మోదాఖ్యము, రసాలము, వసంతధూత, వసంతద్రుమము, షట్పదాతిథి, సహకారము, సీధురసము, స్త్రీప్రియము.

సంబంధిత పదాలు
పర్యాయ పదములు
అసిపత్రము, ఇంచు, ఇంచుమాను, ఇక్షువు, కన్నులమ్రాను, తియ్యమ్రాను, తుంట, ముత్తెపుబంట, మృత్యుపుష్పము, రసదాడి, రసాలము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=రసాలము&oldid=840438" నుండి వెలికితీశారు