మావి
మావి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
పర్యాయ పదాలు: [మామిడి] .... ఆమ్రము, కరకము, కామవల్లభము, కామశరము, కామాంగము, కీరేష్ఠము, కోకిలావాసము, గంధబంధువు, చూతము, నృపప్రియము, పికబంధువు, పికరాగము, పికవల్లభము, ప్రియాంభువు, భృంగాభీష్టము, మధుదూత, మధూలి, మన్మథాలయము, మాకందము, మాధవద్రమము, మావి, మావిడి, మృషాలకము, మోదాఖ్యము, రసాలము, వసంతధూత, వసంతద్రుమము, షట్పదాతిథి, సహకారము, సీధురసము, స్త్రీప్రియము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>1.వ అర్ధము:
- గర్భస్త మావి కూడా ప్రసవములో వచ్చేస్తుంది
2.వ అర్ధము:
- ఈ మాటలు మావి కాదు.
3.వ అర్ధము:
- మావి చిగురు
4.వ అర్ధము:
- అతను మావి మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో కొరకు పాడాడు
5.వ అర్ధము: నా చిన్నప్పటి నుండి మావి చింకిపాతలే
- మావి ముష్యాది గర్భస్థపిండమునకు రక్షకముగా మీఁద క్రమ్ముకొనియుండు తోలుసంచి