మగ్గము
మగ్గము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- మగ్గాలు (బహువచనం)
అర్థ వివరణ
<small>మార్చు</small>బట్టలు నేయడానికి ఉపయోగించే సాధనం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>యంత్రసాధనాలు లేక పూర్వం చేనేత మగ్గాలతోనే వస్త్రాలను నేసేవారు.