అద్దకము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
అద్దకము చేసిన వత్రముతో చేసిన చొక్కా
భాషాభాగం
దే. వి.
వ్యుత్పత్తి

అద్దు

బహువచనం లేక ఏక వచనం
  • అద్దకాలు,అద్దకములు.
  • వస్త్రమునకు వేయు రంగు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

చక్కలపై అలంకరణ చిత్రాలను దొలిచి, ఆ చక్క అచ్చులను రంగులో ముంచి, బట్టలపై ఆ చిత్రాలు పడేట్లుగా అద్దుట.

  • కలంకారీ అనేది ఒక విధమైన అద్దకము పని. కలంకారీ అనే పేరు కలం అనే పర్షియన్ పదం నుండి వచ్చింది. ఈ అద్దకము అనేక రోజులపాటు సాగే పెద్ద ప్రక్రియ.
బట్టకు అద్దెడి రంగు

పూయు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • కలంకారీ అద్దకము కొఱకు కరఁగబెట్టిన మేడిమైనములో ముంచు కుంచె

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అద్దకము&oldid=950779" నుండి వెలికితీశారు