అద్దు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ
- దేశ్యం.
- సకర్మకక్రియ/నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>- సకర్మకక్రియ
- రంగువేయు.
- రంగులో ముంచు.
- ద్రవములు పీల్చే కాగితంతో నీరు, సిరా మొ. వాటిని ఇంకించు.
- తాకించు, తగిలించు, అదుము.
- నామవాచకం
- ఎల్ల, హద్దు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- తోచు, తోగఁజేయు, ముంచు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అద్దు దరి లేదంటె, అమృతముంటాదంటె
- దేవుడంతుంటాదొ ఏమొ యనుకొన్నాను - ఎంకిపాట
- "ఆమె అంగ వస్త్రముతో నీరు అద్దినది; అద్దుకాకితముతో సిరా అద్దితిని."