ముంచు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

తడపటం/అద్దు/పాల్పడు

అతిక్రమించు/కదలు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము ముంచాను ముంచాము
మధ్యమ పురుష: నీవు / మీరు ముంచావు ముంచారు
ప్రథమ పురుష పు. : అతను / వారు ముంచాడు ముంచారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు ముంచింది ముంచారు
వ్యతిరేక పదాలు

టేల్చు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. భోగార్థ ముంచుకొనబడిన వేశ్యాది.
  2. నీట ముంచినా పాలముంచినా నీదే భారము. ఒక జాతీయము
  • నన్ను బొత్తిగా ముంచివేసినాడు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ముంచు&oldid=958815" నుండి వెలికితీశారు