నేతకోసం మగ్గాన్ని సిద్ధం చేస్తున్న దృశ్యం.

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి
 • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

యంత్రసాధనాలు లేక ముందు చేతితో మగ్గాల మీద వస్త్రాలను నేసేవారు. వీటినే చేనేత వస్త్రాలు అంటారు. (ఈ బట్ట నేత బాగున్నది)

నేత అనగా మంచి దేశ నేత అని కూడ అర్థం. (జవహర్లాల్ నెహ్రూ గొప్ప నేత)

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
 1. అద్దకము
 2. కలనేత
 3. ఖద్దరు
 4. ఖాదీ
 5. జనపనార
 6. జరీ
 7. చేనేత
 8. తీత
 9. నూలు
 10. నూలు కండె
 11. పట్టు
 12. పడుగు
 13. పత్తి
 14. పేక
 15. మోగా
 16. మగ్గము
 17. రాట్నము
 18. వడుకు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=నేత&oldid=956425" నుండి వెలికితీశారు