పడుగు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం/దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- వస్త్రాల నేతలో వాడే నిలువు పోగులను 'పడుగు', అడ్డం పోగులను 'పేక' లని అంటారు.
1.కుప్ప నురిపిడిలో తొక్కించుటకు అనువైన మాత్రపు పన. 2. వస్త్రపునేఁతయందలి నిడుపునూలు; 3. పైకప్పు తీసిన జొన్నకుచ్చెల వరికుప్ప లోనగునది.......శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- 1. కుప్ప నురిపిడిలో తొక్కించుటకు అనువైన మాత్రపు పన. [నెల్లూరు; తెలంగాణము; అనంతపురం]
ఇప్పటికి రెండు పడుగులై నవి; -పడుగు బాగా మెదిగింది./ 2. వంశము. /3. పోలిక; సంప్రదాయము, \చాలు. [నెల్లూరు,పొదిలి] 'మీ పడుగంత ఇట్లాటిదే' అని తిట్టు.......మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>