బవరము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వై. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
పర్యాయ పదాలు [యుద్ధము] ---- అంకము, అంబరీషము, అని, అనీకము, అభిక్రమము, అభిక్రాంతి, అభిగ్రహము, అభిమరము, అభిమర్దము, అభిసంపాతము, అభ్యాగమము, అభ్యామర్ధము, ఆక్రందము, ఆజి, ఆనర్తము, ఆయోధనము, ఆలము, ఆవహము, ఆస్కందనము, ఉత్థానము, ఉదరము, ఎసలు, కంగారు, కంగిస, కంఠాలము, కదనము, కయ్యము,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. ఆ బీభత్సుని భూరిభు, జాబలమును దుర్నివారశౌర్యము శరవి, ద్యాబహులతయును బందికి, నై బవరము చేసినట్టి హరుఁడ యెఱుంగున్." భార. ఉద్యో. ౧, ఆ.