బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, జగడము, పోట్లాట, యుద్దము, పోరు.

  • a cock fight కోడి పందెము.

క్రియ, విశేషణం, జగడమాడుట, పోరాడుట, యుద్ధము చేసుట.

  • he fought them and conquered వాండ్లతో పోరాడి జయించినాడు.
  • they did not fight it out వాండ్లు దాన్ని నెగ్గించలేదు, తుదముట్ఠ సాధించలేదు.
  • he fought the cause of the poor వాడు పేదలకై పోరాడినాడు.
  • I fought your cause with him అతనితో నీ పక్షముగా మాట్లాడినాను.
  • he fought off the is accusationయీ తప్పును నివారణము చేసుకొన్నాడు.

క్రియ, నామవాచకం, జగడమాడుట,, పోట్లాడుట, పోరాడుట, యుద్ధముచేసుట.

  • he fought with them వాండ్లతో పోరాడినాడు.
  • they fought shy of himవాడి తెరువుకు పోవడము మానుకొన్నారు.
  • వాడి ప్రసక్తిని వర్ణించినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fight&oldid=931550" నుండి వెలికితీశారు