combat
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, నామవాచకం, పోరాడుట, జగడమాడుట, యెదిరించుట, అడ్డమాడుట, వికటించుట, తలపడుట, తాకుట. క్రియ, విశేషణం, అడ్డగించుట, ప్రతిఘటించుట, నిరోధించుట, మారాడుట. నామవాచకం, s, పోరు, జగడము, యుద్ధము, కలహము.
- single combat ఒకడితో ఒకడు కత్తి యెత్తుకొని చేసే యుద్ధము.
- They were put horsde combat చెయ్యాడకుండా నిలిచిపోయినారు, గాయములు పడ్డారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).