వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము నుండి పుట్టినది.

రత్నాలకు నిలయము

 
సముద్రము/రత్నాకరము

అర్థ వివరణ <small>మార్చు</small>

సముద్రము

పదాలు <small>మార్చు</small>

పర్యాయ పదాలు
ఆర్ణవము / అబ్ధి / అంబుధి / ఉదధి / జలనిధి / సింధువు / నీరాకరము / రత్నాకరము / సాగరము / పారావారము / కడలి / వారాశి / మున్నీరు
నానార్థాలు

జలనిధి, తోయధి, నీరాకరము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>