ధరించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ధరించు క్రియ
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | ధరించాను | ధరించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | ధరించావు | ధరించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | ధరించాడు | ధరించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | ధరించింది | ధరించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఆయుధమును ధరించి యుద్ధానికి సిద్ధంగా వుండుము.
- స్త్రీలు ధరించునట్టి ఆపేరు గల నగలు.
- ఆజ్ఞ శిరస్సునధరించు