బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to have on, as clothes or weaponsధరించుట, కట్టుకొనుట, వేసుకొనుట, తొడుక్కొనుట.

 • acters wear paint వేషగాండ్లు ముఖాని అరిదళము పూసుకొంటారు.
 • they wear red వాండ్లు యెర్రవుడుపులు వేసుకొంటారు.
 • he wears his own hairతల పెంచుకొని వున్నాడు.
 • he wears a cane వేత్రమును ధరించుకొని వున్నాడు, బెత్తమును పెట్టుకొని వున్నాడు.
 • one who wears a sword ఖడ్గధరుడు, కత్తిగలవాడు, కత్తికట్టుదొర.
 • he wore a calm countenance సన్మఖుడుగా వుండినాడు.
 • to waste అరగతీసుట, అరగ్గొట్టుట.
 • the rain wore the stone వర్షముచేత యీ రాయి అరిగిపోయినది.
 • he wore out the book ఆ పుస్తకమును వాడు చెరిపినాడు.
 • he wore out my patience వాడు చేసిన దాంట్లో నాకు వుండిన సహనము పోయినది.
 • time wore away the rock బహుకాలమునందునరాయి అరిగిపోయినది.
 • he wore out his shoes in a month వాడి చెప్పులను వొక నెలలో అరగగొట్టినాడు.
 • he was worn with age వాడికి నిండా యేండ్లు చెల్లినందున వుడిగి వుండినాడు.
 • the sword is much worn కత్తినిండా అరిగిపోయినది.
 • To Wear, v.
 • n.
 • to be wasted; to diminished అయిపోవుట,అరిగిపోవుట.
 • to off; to pass away by degrees మట్టుపడుట.
 • the follies of youth wear off with age యేండ్లు వచ్చేటప్పటికిచిన్ననాటి చేష్టలు పోతవి.
 • at last his patience wore out తుదకు వాడి ప్రాణము అరిగిపోవడము మేలు, అనగా వూరికె వుండిచెడిపోవడమునకన్నా పనిచేసి వుడుగుట మేలు.
 • the ring is much worn వుంగరము నిండా అరిగిపోయినది.
 • this cloth wears very well యీ బట్ట కట్టు తాళుతున్నది.

నామవాచకం, s, the act of wearing, putting on diminution by fraction ధరించడము, తొడగడము, వేసుకోవడము, అరగడము,పాతగిల్లడము.

 • motleys the only wear చిత్రవేషమే వేషము, చిత్రవిచిత్రములుగా వుండే వుడుపే వుడుపు, నానావర్ణములుగల బట్టలేబట్టలు.
 • wear and tear అనుభవము, కట్టిచించడము.
 • the wear and tear of this business made him an old man యీ పనిలో నిండా నలిగిశీఘ్రముగా ముసలివాడు అయిపోయినాడు.
 • the house cost ten thousand rupees but you must allow for wear and tear ఆ యింటికి పదిలవేరూపాయలు పట్టినది గాని యిన్నాళ్ళు అనుభవించిన దానికి నీవుకొంచెము తోసివేయవలసి వున్నది.
 • a dam in a river అడ్డకట్ట,ఆణకట్ట.
 • for catching fish పారే నీళ్ళకు అడ్డముగా కట్టిన అలవ.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wear&oldid=949554" నుండి వెలికితీశారు