ఆవహించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆవాహనముచేయు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వానిని పిశాచము ఆవహించినది
- ఆయన్ని నిరాశ ఆవహిస్తోంది.
- ఆమెకు గ్రహమావహించినది. నిద్ర ఆవహించినది.