ద్వంద్వము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నపుంసకలింగము.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>స్త్రీ పురుషుల జత
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ఇద్దరు ఒకరితోనొకరు చేయు యుద్ధము(duel)
- రహస్యము(secret)
- శీతోష్ణోదులు
- రెండు(two)
- వివాదము(dispute)
- పోట్లాట(quarrel)
- సందేహము(doubt)
- కోట(fort)
- ఒక మాసము
- జత(pair)
- విరుద్ధ ములగు వేరు గుణముల జత
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు