బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, వివాదము, కలహము, వ్యాజ్యము, జగడము, ఘర్షణ, పోట్లాట, పోరు, రచ్చ.

  • they got into a dispute with himవాడితో వ్యాజ్యపడ్డారు.
  • beyond all dispute నిరాపేక్షముగా,నిర్వివాదముగా , నిస్సందేహముగా.

క్రియ, విశేషణం, తర్కించుట, వివాదముచేసుట, ఘర్షించుట,పోరాడుట.

  • he disputes this యిట్లా కాదని అంటారు.
  • he disputed thier authority వాండ్లకు అధికారము లేదంటాడు.
  • I dispute this అట్లా కాదు.
  • I did not dispute his orders వాడి వుత్తరవుకు నేను అడ్డము చెప్పలేదు.
  • theydispute d his passage వాన్ని పోనియ్యకుండా అడ్డగించినాడు.
  • theydispute your right నీకు స్వతంత్రము లేదంటారు.

క్రియ, నామవాచకం, వాదించుట, పీకులాడుట, జగడమాడుట.

  • they disputed together వ్యాజ్యపడ్డాడు.
  • he disputed with me about the ground ఆ నేలను గురించి నాతో వ్యాజ్యమాడినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dispute&oldid=929201" నుండి వెలికితీశారు